BHPL: కాటారం మండల కేంద్రంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు కోఆర్డినేటర్ అప్పుల సోమలింగం గురువారం తెలిపారు. ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు సంబంధిత విద్యార్హత పత్రాలతో పాటు ఆధార్, రెండు ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


