హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఉపేంద్ర నియామకం

MHBD: జిల్లాలో కొంతకాలంగా ఖాళీగా ఉన్న SC కార్పొరేషన్ ఈడీ పోస్టులో పదోన్నతిపై వి. ఉపేంద్రను ఈడీగా నియమిస్తూ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఉత్వరులు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం SC కార్పొరేషన్లో ఈవోగా విధులు నిర్వహిస్తున్న ఉపేంద్ర  బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇంఛార్జ్ ఈడీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఈవోగా కొనసాగనున్నారు.