NLG: మూసీ రిజర్వాయర్ నీటిమట్టం 640.58 అడుగులకు చేరడంతో అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతున్నందున అవసరమైన సమయంలో రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశం ఉందన్నారు. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని ప్రభావిత మండలాల ప్రజలు నదిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఇవాళ ఓ ప్రకటనలో అధికారులు సూచించారు.
తెలంగాణ
మూసీకి పెరిగిన వరద ఉద్ధృతి.!


