NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం పెద్దగట్టు సర్పంచ్ రామవత్ నారాయణ సోదరుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామవత్ శంకర్ నాయక్ (50) గుండెపోటుతో మృతి చెందారు. ఇవాళ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పెద్దగట్టు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అన్నారు.
తెలంగాణ
శంకర్ నాయక్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు: ఎమ్మెల్యే


