ఉంగుటూరు నియోజకవర్గంలో 33 మంది లబ్ధిదారులకు రూ.29,19,933 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చులకు అప్పుల పాలు కాకూడదనే సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


