హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పామాయిల్ సాగు పెంచాలి: కలెక్టర్

BPT: జిల్లాలో పామాయిల్ సాగు వీస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గురువారం పెద్దపులివర్రు గ్రామంలో పామాయిల్ సాగు పరిశీలించారు.  550 ఎకరాలలో పంట సాగును పెంచాలన్నారు. ఇందుకోసం హెక్టార్‌కు 15 వేల మొక్కలను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందన్నారు.