హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అస్తవ్యస్తంగా డ్రైనేజీ.. ఇళ్లల్లోకి చేరుతున్న వర్షపు నీరు

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో పదో వార్డులో రెండు రోజుల కురుస్తున్న వర్షానికి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఆయా కాలనీలో పలు ఇండ్లలోకి వర్షాపు నీరు చేరి తీవ్ర ఇబ్బంది తలెత్తుతుందని గ్రామస్తులు తెలిపారు. మురుగు నీరు చేయడంతో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని, పలుమార్లు అధికారులకు, పాలకులుకు తెలిపిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు పేర్కొన్నారు.