NLR: జడ్పీ పాలన నేటితో ముగియనుంది. ఈ నెల 25 నుంచి కలెక్టర్ హిమాన్షు శుక్లా దీనికి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం వచ్చే వరకు ప్రత్యేక అధికారి పాలనలోనే కార్యకలాపాలు సాగనున్నాయి. ప్రధానంగా ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుందని జడ్పీ కార్యాలయవర్గాలు చెబుతున్నాయి. 15వ ఆర్థిక సంఘ, జడ్పీ సాధారణ పనులు ప్రస్తుతం నత్తనడక సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అధికారి పాలనలో జడ్పీ


