KNR: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా మానకొండూర్ నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శంకరపట్నం మండలం ఆర్కాండ్ల వాగు పొంగి పొర్లడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ట్రాక్టర్ సహాయంతో వాగు దాటాల్సిన దుస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: పొంగి పొర్లుతున్న వాగు.. రాకపోకలు బంద్!


