హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జన్మదిన వేడుకలు

MDK: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తన జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఎస్పీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.