హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బైక్ చోరీ సీసీ కెమెరాకు చిక్కిన దొంగ!

PLD: నరసరావుపేట హోసన్నా మందిర్ వెనుక వినాయక నగర్‌లో బుధవారం అర్ధరాత్రి బైక్ చోరీ జరిగింది. రాత్రి 2:12 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి సందీప్‌కు చెందిన బైక్‌ను చోరీ చేసి పరారయ్యాడు. ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు.