కడప నగరం రామాంజనేయపురం నుంచి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కోసం సిద్ధవటం పెన్నానది బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. భక్తులు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై గణనాథుడిని ఏర్పాటు చేసి శోభాయాత్రగా తరలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి నామస్మరణలతో సందడి చేసి అనంతరం నిమజ్జనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
నిమజ్జనానికి సిద్ధవటం చేరిన గణనాథుడు


