ATP: అనంతపురంలో MSPS, MVS అధ్యక్షులు శాంతకుమార్ ఆధ్వర్యంలో ‘సమాజ జాగృతి – డ్రగ్స్ రహిత భారత్’ కార్యక్రమంలో భాగంగా మహా ఛైతన్య ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, డీఎస్పీ చంద్రశేఖర్, డీఆర్వో మాలోల, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు నారాయణస్వామి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ రహిత సమాజం కోసం ర్యాలీ


