JGL: ఎండపల్లి మండలం కొత్తపేటలో గణేష్ నిమజ్జనంలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొప్పుల రాజశేఖర్ (23) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. రాత్రి 11 గంటల సమయంలో సౌండ్ బాక్సులకు విద్యుత్ సరఫరా చేసే మెయిన్ వైర్లను కర్రతో సరిచేస్తుండగా ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు.
తెలంగాణ
నిమజ్జనంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి


