అన్నమయ్య: రాయచోటి–సుండుపల్లి మార్గంలోని శనీశ్వరస్వామి ఆలయం వద్ద ఓ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళా వృద్ధులను భయపెట్టి, దాడి చేసి వారి ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారం, బీరువాలోని రూ.15 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లను అపహరించుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. గాయపడిన వృద్ధులను చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో వృద్ధులను భయపెట్టి చోరీ..!


