హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 27 నుంచి పోలేరమ్మ జాతర

TPT: ఈనెల 27 నుంచి వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఈ నేపధ్యంలో బుధవారం రాత్రి రెండో చాటింపు వెంకటగిరి పట్టణంలో వేశారు. అమ్మవారిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి చాటింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 27 నుంచి అక్టోబర్ 1 తేదీ వరకు అత్యంత వైభవంగా జాతర జరుగుతుందన్నారు.