కోనసీమ: కొత్తపేట మెయిన్‌రోడ్డులో గురువారం ఉదయం ఎర్టిగా కారు అదుపుతప్పి దుకాణాల్లోకి దూసుకెళ్లింది. మార్కెట్‌లో వినాయకుడి గుడి ఎదురుగా జరిగిన ఈ ఘటనతో వ్యాపారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో పలు దుకాణాలు బోర్డ్‌లు, దెబ్బతిన్నాయి. ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేటలో కారు బీభత్సం


