W.G: గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1708.6మి. మీ వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణం శాఖ తెలియజేసింది. అత్యధిక వర్షపాతం తణుకులో 116.2మి. మీ, తాడేపల్లిగూడెంలో 105.2మి. మీ, పోడూరులో 103.6మి. మీ నమోదైంది. అత్యల్ప వర్షపాతం అత్తిలిలో 38.6 మి. మీ, యలమంచిలిలో 59.6 మి. మీ, జిల్లా సగటు వర్షపాతం 85.4 మి. మీ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు


