MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దబాల హరిబాబు (25) అనే యువకుడు పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి వరకు ఊరిలో జరిగిన వినాయక నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడని గ్రామస్తులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య!


