E.G: వాయుగుండం ప్రభావంతో ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో రాజానగరం మండలం భూపాలపట్నం నుంచి పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారిపై చెట్టు కూలింది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలగడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు, గ్రామస్థులు కలిసి రోడ్డుపై పడిన చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిన రాకపోకలు


