BDK: భద్రాచలంలో గురువారం ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం 16.50 అడుగులకు చేరింది. 1,18,419 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
భద్రాచలంలో 16.50 అడుగులకు గోదావరి నీటిమట్టం


