హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని తిమ్మరాసిపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన జాజాల చంద్రయ్య కుటుంబానికి  ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం అందించారు.  రూ.5000 తక్షణ సహాయం అందించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో కంటెస్టెడ్ కౌన్సిలర్ తుప్పల సీరియల్, చిత్తారి శ్రీరాములు, మల్లేష్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.