హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగు జిల్లాలో మోస్తరు వర్షపాతం

MLG: ములుగు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం ఉదయం విడుదలైన వర్షపాత నివేదిక ప్రకారం మోస్తరు వర్షం నమోదైంది. ఏటూరునాగారంలో 66.4 మి.మీ., మల్లంపల్లిలో 81.8 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. గురువారం ఉదయం ఏటూరునాగారంలో స్వల్ప వర్షం మినహా జిల్లాలో పెద్దగా వర్షం నమోదు కాలేదు.