RR: మాదాపూర్ OYO హోటల్లో యువతి అనుమానాస్పద మృతి కేసులో పరారీలో ఉన్న ప్రియుడు రవితేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీ అనకాపల్లి(D) పరవాడ(M) ఈదుమెట్ల మర్రిపాలెంలోని తన ఇంట్లో బుధవారం ఆత్మహత్యకు యత్నించాడు. ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగడంతో కుటుంబ సభ్యులు అతడిని విశాఖ KGHకు తరలించారని సీఐ భాస్కరరావు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
తెలంగాణ
'OYO కేసు'లో ప్రియుడి సూసైడ్ అటెంప్ట్!


