హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల అర్హతపై అధికారుల కీలక ప్రకటన

అన్నమయ్య జిల్లాలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR)లో 11,957 మంది ఓటర్లు అనర్హులుగా తేలారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 12,39,439 ఓట్లు ఉండగా, ఇంటింటి సర్వేలో 1,31,086 మందికి నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం 1,15,493 మంది అర్హులుగా, 3,635 మంది వివరాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.