E.G: రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ అధిష్ఠానం మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమెను ఒడిశా బీజేపీ ఇన్‌ఛార్జ్ నియమించింది. డా. స్వదేశ్ సింగ్‌ను సహ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ పురందేశ్వరి 2020- 24 వరకు ఒడిశా బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
పురందేశ్వరికి మళ్ళీ ఒడిశా బాధ్యతలు


