హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం

BDK: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.