హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరు రిజర్వాయర్‌కు కొనసాగుతున్న వరద

SRCL: బోయినపల్లి మండలం మానువాడలోని మిడ్ మానేరు రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 6 గంటలకు నీటిమట్టం 316.41 మీటర్లు, నీటి నిల్వ 23.603 టీఎంసీలుగా నమోదైంది. సగటున 2,612 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 170 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసివున్నాయి.