హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి'

VZM: తుఫాను సమయంలో నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) సూచించారు. ఎలాంటి అవసరం వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించాలని వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని మనవి చేశారు.