PPM: తుఫాను నేపథ్యంలో ప్రసవ సమయం సమీపించిన గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు కాన్పు అయ్యే అవకాశం ఉన్న 158 మంది గర్భిణులను గుర్తించారు. వారిలో ఇప్పటికే 75 మందిని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 39 మంది పీహెచ్‌సీలకు, 4 మంది సీహెచ్‌సీలకు, తరలించారు.
ఆంధ్రప్రదేశ్
'తుఫాను వేళ గర్భిణుల భద్రతకు ప్రత్యేక చర్యలు'


