VZM: విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురంలో ఫ్లైఓవర్ వద్ద ఇవాళ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొనడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. లైవ్ ఓవర్ డౌన్ ఎక్కువగా ఉండడంతో వర్షాలు పడినప్పుడు వాహనాలు జారీ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రెండు లారీలు ఢీకొని క్లీనర్ మృతి


