హైదరాబాద్: 28°C
తెలంగాణ

TSUTF నూతన కార్యవర్గం ఎన్నిక

​SRD: సిర్గాపూర్ మండల TSUTF నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పండరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షురాలిగా సునీత, ఆడిటర్‌గా శ్రీకాంత్, అధికార ప్రతినిధిగా ప్రవీణ్, కన్వీనర్‌గా సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనకు, మండలంలో విద్యా రంగాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు.