HYD: జేఎన్‌టీయూ క్యాంపస్‌లో యాభై వసంతాలకు గుర్తుగా నిర్మించిన 'గోల్డెన్ జూబ్లీ' భవన నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. రూ.30 కోట్లతో నిర్మిస్తామంటూ కాంట్రాక్టు తీసుకున్న గుత్తేదారులు నిర్మాణం పూర్తయ్యేసరికి రూ. 50 కోట్ల ఖర్చయ్యిందంటూ అదనంగా రూ.20కోట్లు తీసుకున్నారంటూ కొందరు విద్యార్థులు ఆరోపించారు.
తెలంగాణ
'గోల్డెన్ జూబ్లీ' భవన నిర్మాణంలో భారీగా అక్రమాలు


