BHPL: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్ – 2027కు 30లోగా దరఖాస్తు చేసుకోవాలని మహదేవపూర్ ఎంఈవో పురుషోత్తం రెడ్డి తెలిపారు. 9వ తరగతికి 8వ తరగతి, 11వ తరగతికి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10న జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ
నవోదయలో ప్రవేశాలు దరఖాస్తులు


