KKD: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామర్లకోట పట్టణంలోని బ్రౌన్‌పేట 2వ వార్డు అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న అందుగుల అబ్బులు ఇల్లు వర్షాలకు కూలిపోయింది. దీంతో కుటుంబానికి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఇల్లు కూలిపోవడంతో నిలువనీడ లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షానికి కూలిన ఇల్లు


