MNCL: భీమారం మండలంలోని SC కాలనీలోని చర్చి సమీపంలో ఓ ఇంటి పరిసరాల్లోని గడ్డివాములోకి బుధవారం భారీ కొండ చిలువ వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారంతో అందుకున్న అటవీశాఖ బీట్ అధికారి శ్రీకాంత్ అక్కడికి చేరుకుని పామును రక్షించి ఏలేశ్వరం బీట్ పరిధిలోని చింత వాగు పరిసరాల్లో విడిచి పెట్టారు.
తెలంగాణ
భారీ కొండచిలువ కలకలం


