NGKL: జవహర్ నవదయ విద్యాలయంలో 9,10వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని నారాయణపేట కలెక్టర్ ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. 2027-28 విద్యాసంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెలాఖరు వరకే గడువు ఉందన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
ఈ నెలాఖరు వరకే గడువు


