ASR: కొత్తవీధి మండలంలోని ధారకొండ పంచాయతీ చినగంగవరం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక కల్వర్టు మళ్లీ కొట్టుకుపోయింది. దీంతో వాగు అవతల ఉన్న 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెల 16న అధికారులు తాత్కాలిక కల్వర్టు నిర్మించి రాకపోకలు పునరుద్ధరించగా, వారం రోజులు తిరగకుండానే మళ్లీ కొట్టుకుపోయింది. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వారం రోజులకే కొట్టుకుపోయిన కల్వర్టు


