హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలి'

SKLM: వాయుగుండం తీరం దాటినప్పటికీ జిల్లా ప్రజలు రేపు సాయంత్రం వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. ఈరోజు ఉదయం డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌‌లో పలు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్, మంచినీటి సరఫరా, వీధుల పారిశుధ్య పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.