MDK: జిల్లా రైతులందరూ సెప్టెంబర్ 30లోగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని Farmer ID పొందాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇప్పటికే నమోదైన వారు అధికారిక వెబ్‌సైట్‌లో ఆధార్ నంబర్, మొబైల్ OTP ద్వారా తమ ఐడీని తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం రైతులందరూ ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
‘ఫార్మర్ ఐడీ’ తప్పనిసరి


