హైదరాబాద్: 28°C
తెలంగాణ

జురాలకు పెరిగిన ఇన్‌ఫ్లో

WNP: జూరాల ప్రాజెక్టుకు గురువారం ఉదయం ఇన్‌ఫ్లో పెరిగిందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. బుధవారం రాత్రి ఇన్‌ ఫ్లో 3,000 క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు. దీంతో నెట్టెంపాడుకు 469, బీమా లెఫ్ట్ 61, కోయిల్ సాగర్ 223, ఏడవ కాలువ 790, కుడి కాలువ 546, పారలాల్ కెనాల్ 220, బీమా లిఫ్ట్ II 557, విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.