KKD: అల్పపీడన ప్రభావంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సుద్దగడ్డ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రాత్రికి నీటిమట్టం మరింత పెరగడంతో గొల్లప్రోలు-తాటిపర్తి రోడ్డుపై రెండడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. తీవ్ర ప్రవాహంతో పొలాల్లో ఉన్న రైతులు ఇళ్లకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే విధంగా వర్షాలు కురుస్తఏ వరద మరింత ముంచెత్తుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారిపైకి భారీగా చేరిన వరద నీరు


