SRD: సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకయ్య ఆధ్వర్యంలో ఇవాళ సమీక్షా సమావేశం జరగనుంది. కమిషన్ సభ్యులతో కలిసి భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, రోస్టర్ విధానంతో పాటు బ్యాక్‌లాగ్ ఖాళీలపై చర్చించనున్నారు. అధికారులు తాజా వివరాలు, పూర్తి నివేదికలతో ఈ సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ
నేడు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన


