హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులతో మమేకమైన ఎంజేపీ సెక్రటరీ సైదులు

JN: పెంబర్తి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను ఎంజేపీ సెక్రటరీ సైదులు సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వసతులు, భోజన నాణ్యతపై ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.