SKLM: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నరసన్నపేట MLA రమణమూర్తి ఇవాళ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, తుఫాను పూర్తిగా తగ్గే వరకు ఇళ్లలోనే ఉండాలని చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అత్యవసరమైతేనే బయటకు రండి'


