MBNR: జిల్లాలో సుదీర్ఘ విరామం అనంతరం భారత రెడ్‌క్రాస్ సొసైటీ పాలకవర్గ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో ఒక్కసారిగా సందడి మొదలైంది. సొసైటీ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు మహామహులు సిద్దమవుతున్నారు. స్థానిక రాజకీయ నాయకుల జోక్యంతో ప్రజల్లో ఈ ఎన్నికలు చర్చనీయంశంగా మారాయి. అక్టోబరు 4న పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
రెడ్‌క్రాస్ ఎన్నికల్లో ఛైర్మన్ పీఠం కోసం హోరాహోరీ.!


