ఏఐ వేగాన్ని అడ్డుకోవాలని ఐరాసను ఏఐ సంస్థల అధిపతులు విజ్ఞప్తి చేశారు. ఏఐని సరిగ్గా వాడుకోకపోతే అది మానవాళి మొత్తానికే ప్రమాదంగా మారుతుందని ఆంత్రోపిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డారియో హెచ్చరించారు. ఆటోనమస్ అల్గారిథమ్‌ల వల్ల ప్రపంచం తన భవిష్యత్తుపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై వెంటనే స్పందించి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
వ్యాపారం
ఏఐ వేగాన్ని అడ్డుకోవాలని పిలుపు


