ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. 2026 జనవరి నుంచి సెప్టెంబర్ 23 వరకు 1.76 లక్షల మంది తమ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఓ నివేదికలో వెల్లడైంది. వీరిలో ఎక్కువగా మంది మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్ వంటి ప్రముఖ కంపెనీ ఉద్యోగులే ఉన్నారని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న ఖర్చులు, ఏఐలో పెట్టుబడులు, సంస్థాగత మార్పుల కారణంగా లేఆఫ్‌లు జరుగుతున్నాయని పేర్కొంది.
వ్యాపారం
9 నెలల్లో 1.76 లక్షల ఉద్యోగాల కోత


