KKD: అల్పపీడన ప్రభావంతో ప్రత్తిపాడు మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలు కారణంగా రోడ్లపై నీరు వచ్చి చేరుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వర్షాలు వ్యవసాయ పొలాల్లో అధికంగా నీరు నిలిచిపోవడంతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అల్పపీడనతో దంచికొడుతున్న వర్షం


