WGL: వరంగల్ ఉరుసు చెరువు నిమజ్జన ప్రాంతాన్ని GWMC కమిషనర్ వెంకన్న గురువారం పరిశీలించారు. నిమజ్జనం అనంతరం చేపట్టిన, చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులు, వ్యర్థాల తొలగింపు ప్రక్రియను సమీక్షించారు. పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలి. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
తెలంగాణ
నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్


